వేడి నీళ్లు తాగడం వల్ల కరోనా చచ్చిపోతుందా?

ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్లు తీసుకుంటున్నారు. చాలా మంది వేడి నీళ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని చెబుతుంటారు. అయితే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల నిజంగానే కరోనా వైరస్ చచ్చిపోతుందా? నీళ్లు ఎంత వేడి ఉన్నప్పుడు తాగాలి? ఎంత తాగాలి? ఇలాంటి సందేహాలను తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను పూర్తి వరకు చూడండి..

Leave a Comment