Grama Volunteer Notification 2020 telugu | ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న కొత్త గ్రామా వాలంటీర్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావటం జరిగింది . Grama Volunteer Notification 2020 telugu

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా covid – 19 నివారణ చర్యల్లో భాగంగా విదేశాలకు వెళ్లొచ్చిన వారిని సర్రిగా గుర్తించటం మరియు వారి కుటుంబాలను సర్వ్ చేయటం వంటి భాధ్యతను వారికి పురపాలక శాఖ అప్పగించింది .

అయితే కొంత మంది నిర్లక్ష్యం గ పని చేయటం లేదా కొంత మంది సెలవులు పెట్టడం జరిగింది . వీరిని తొలగించి కొత్త గ నియామకాలు చేపట్టాలని పురపాలక కమిషర్ లకు ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి . కావున మనకి అతి కొద్దీ రోజుల్లో గ్రామా వాలెంటీర్ నియామక నోటిఫికేషన్ రానుంది .మరో విషయం ఇప్పటికే పని చేస్తున్న వారు తప్పనిసరిగా మీ పని చేయండి లేదా మీ వాలెంటీర్ జాబ్ కి ముప్పు రావొచ్చు .

CLICK HERE :- https://gswsvolunteer.apcfss.in/

 

 

Leave a Comment