మాంగనీస్ఓర్ ఇండియా లిమిటెడ్(మాయిల్)లో గ్రాడ్యుయేట్ మరియు మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
పోస్టుల వివరాలు…
గ్రాడ్యుయేట్ ట్రైనీ (మైన్స్) – 10
గ్రాడ్యుయేట్ ట్రైనీ ( కెమికల్) – 02
గ్రాడ్యుయేట్ ట్రైనీ ( మెటలర్జీ) – 02
అర్హతలు – సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెటీరియల్) – 02
మేనేజ్ మెంట్ ట్రైనీ ( కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్) – 04
అర్హతలు – ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఎంబీఏ ఇన్ మెటీరియల్ మేనేజ్ మెంట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేట్ ట్రైనీ (మినరల్ ప్రొసెసింగ్)- 02
అర్హత – ఎంఈ/ఎంటెక్ ఇన్ మినరల్ ప్రొసెసింగ్ ఉత్తీర్ణత
మేనేజ్ మెంట్ ట్రైనీ ( మార్కెటింగ్) – 02
అర్హత – ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణత.
మేనేజ్ మెంట్ ట్రైనీ (పర్సనల్/వెల్ఫేర్) – 06
అర్హత – పీజీ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 06
అర్హత – సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ ఉత్తీర్ణత
వయస్సు – 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు – జనరల్ అభ్యర్థులకు రూ.100/, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎటువంటి ఫీలు లేదు.
దరఖాస్తు విధానం – ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 09, 2020
పూర్తి వివరాలకు వెబ్ సైట్ – http://www.moil.nic.in/writereaddata/PDF/rect170220.pdf