పెద్దపల్లిలో వింత చేప..!

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం దూలికట్టలో జాలర్లోకు వలలో వింత చేత పడింది. బంగారు వర్ణంతో ఉండటంతో ఈ చేప అందరినీ ఆకర్శిస్తోంది. అబ్బో వింత చేప పడిందా అంటూ దాన్నీ చేసేందుకు ప్రజలు వస్తున్నారు.  ఈ చేప ఏ జాతిదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. 

 

Leave a Comment