కొడుక్కి ప్రేమతో… చెక్క సైకిల్ తయారు చేసిన తండ్రి..!

తల్లిదండ్రుల తమ పిల్లల ఆనందం కోసం ఏమైనా చేస్తారు. అయితే కొంత మంది తమ పిల్లల కోరికలను తీర్చలేకపోతుంటారు. మరి కొందరు ఏదో విధంగా వారి కోరికలను తీరుస్తుంటారు. తనకు సైకిల్ కావాలి అని మారం చేసిన కొడుక్కి తానే స్వయంగా సైకిల్ తయారు చేసి ఇచ్చాడు ఓ తండ్రి..అది కూడా కేవలం ఎనిమిది రోజుల్లో చెక్కతో సైకిల్ తయారు చేశాడు. 

తమిళనాడులోని మధురైలో సూర్యమూర్తి కార్పెంటర్ గా పనిచేస్తాడు. అతనికి ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. కొడుకు తనకు సైకిల్ కావాలని మారాం చేశాడు. దీంతో తన వర్క్ షాప్ లో 8 రోజులు కష్టపడి ఓ చెక్కవతో సైకిల్ తయారు చేసి ఇచ్చాడు. టైర్లు, రిమ్ములు, బ్రేకులు, చైన్ తప్ప మిగిలినవన్నీ చెక్కతో తయారు చేసినవే. 

Leave a Comment