న్యూడ్ ఫొటో అడిగిన అభిమాని.. పూజా ఏం షేర్ చేసిందో తెలుసా?

అందాల భామ పూజా హెగ్డే వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. గతేడాది అలా వైకుంఠపురంలో సినిమాతో హిట్ అందుకున్న ఈ బుట్ట బొమ్మ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది.  ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. 

కాగా, పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. ఈక్రమంలో ఓ నెటిజన్ ‘నీ నగ్న చిత్రం పోస్ట్ చేయి’ అని పూజాను అడిగాడు. ఈ ప్రశ్నలకు పూజా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తన పాదాలను ఫొటో తీసి దానిని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఆవేశానికి లోను కాకుండా అద్భుతంగా పూజా స్పందించిన తీరుకు ప్రశంసలు అందుకుంటోంది.  

 

Leave a Comment