మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

వివరాలు..

ప్రొఫెసర్ పోస్టులు – 10

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – 16

హెచ్ఓడీ పోస్టులు – 02

సెక్షన్ ఆడిట్ ఆఫీసర్ – 01

లోయర్ డివిజన్ క్లర్క్ – 04

ఇన్ స్ట్రక్టర్ – 04

లైబ్రెరీ అసిస్టెంట్ పోస్టులు – 02

అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత, కొన్ని పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత లేదా పదో తరగతి ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – మే 29, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – http://manuu.edu.in/sites/default/files/Notification/02/Notification-60-2020_1.pdf

Leave a Comment