వామ్మో.. ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా? 

ఎన్టీఆర్ కి బ్రాండ్ కార్లు, వాచ్ లు, దుస్తులు అంటే చాలా ఇష్టం.. నచ్చితే చాలు రేటు చూడకుండానే వాటిని కొనేస్తారు. తాజాగా బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ సోషల్ మీడియాలో ఇప్పుటు చర్చనీయాంశంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ చాలా స్పెషల్ గా ఉండటంతో అందరి దృష్టి దానిపై పడింది. అయితే ఆ వాచ్ గురించి తెలిసి అందరికి మైండ్ బ్లాంక్ అయింది. 

ఇంతకు ఆ వాచ్ ధర ఎంతో తెలుసా.. 5,14,800 డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 4 కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లలో రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ఒకటి. ఈ బ్రాండ్ వాచ్ లు చాలా ఖరీదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ వాచ్ ని ఎంతో ఇష్టంతో కొన్నాడట.. ఇలాంటి వాచ్ లు ధయన వద్ద మరో రెండు ఉన్నట్లు తెలిసింది.. 

  

Leave a Comment