బర్త్ డే కేక్ పై పురుషాంగం..నటి నియా శర్మపై విమర్శలు..!

టీవీ నటి, ఖత్రోంకే ఖిలాడి విన్నర్ నియా శర్మ ఈనెల 17న తన 30వ పుట్టిన రోజును జరుపుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వేడుకలను చేసుకుంది. అయితే ఈ సెలబ్రెషన్స్ లో బర్త్ డే కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఆ కేక్ పై పురుషాంగం తరహాలో క్యాండీ ఉంచారు. అలాగే రెండు చాక్లెట్ బాల్స్ కూడా పెట్టారు. అయితే తన బర్త్ డేకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఇక అంతే ఆ కేక్ పై ఉన్న బొమ్మల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

 

Leave a Comment