ఏపీలో 111కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఏపీలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 24 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది. ఒకే రోజు 67 కొత్త కేసులు నమోదయ్యాయి. 

జిల్లాల వారిగా కేసులు..

అనంతపురం – 2

చిత్తూరు – 6

తూర్పుగోదావరి – 9

గుంటూరు – 20

కడప – 15

కృష్ణ – 15

కర్నూలు – 1

నెల్లూరు – 3

ప్రకాశం – 15

విశాఖపట్నం – 11 

పశ్చిమగోదావరి – 14

 

 

Leave a Comment