ఈ ట్యాబ్లెట్లతో క్యాన్సర్.. 26 మందులను నిషేధించిన కేంద్రం..!

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని రకాల మందులను నిషేధించింది. 26 రకాల మందులపై కేంద్ర నిషేధం విధించింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను తొలగించింది. ఈ ట్యాబ్లెట్లతో కేన్సర్ సోకుతుందని అనుమానాలను వ్యక్తం చేసింది. 

వైద్యులు ఎసిడిటికి సిఫార్సు చేసే  ర్యాంటాక్, జింటాక్ లతో పాటు 26 రకాల మందులను భారత్ మార్కెట్ నుంచి తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 384 ఔషధాలతో కొత్తగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ విడుదల చేసి 26 ఔషధాలను తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ మందులను ఎసిడిటీ వంటి సమస్యలకు వైద్యులు సూచిస్తారు.. 

కేంద్ర నిషేధించిన 26 రకాల మందుల జాబితా:

Alteplase, Atenolol, Bleaching powder, Capremycin, Cetrimide, Chlorpheniramine, Diloxanide furoate, Dimercaprol, Erythromycin, Ethinylestradiol, Ethinylestradiol(A) Noresthisterone(B), Ganciclovir, Kanamycin, Lamivudine(A), Neverapine(B), Stavudine(C), Leflunomide, Methyldopa, Nicotinamide, Pegylated Interferon Alfa 2a, Pegylated interferon alfa 2b, Pentamidine, Prilocaine(A),Lignocaine(B), Procarbazine, Ranitidine, Rifabutin, Stavudine, Lamivudien(B), Sucralfate, White petrolatum

 

Leave a Comment