Karan Tiwati

ఉరేసుకొని యువ క్రికెటర్ ఆత్మహత్య..!

ముంబైకి చెందిన ఓ యువ క్రికెటర్ క్రికెట్ కెరీర్ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువ క్రికెటర్ కరణ్ తివాతీ(27) ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన …

Read more

IPL 2020

గుడ్ న్యూస్ : ఐపీఎల్ 2020కి వేదిక ఖరారు..!

క్రికెట్ దీనికున్న క్రేజే వేరు. అందులోనూ ఐపీఎల్ అంటే దానికున్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లేనట్టే అని అంతా అనుకున్నారు. కాని …

Read more

ambati rayudu

11 ఏళ్ల తర్వాత తండ్రి అయిన అంబటి రాయుడు 

టీమిండియా మరియు చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు అంబటి రాయుడు 11 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యాడు.  అంబటి రాయుడు 2009లో చెన్నమల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆయన సతీమణి విద్య ఆదివారం పండంటి …

Read more

Real estate with cricketers names

ఇండియన్ క్రికెటర్ల పేర్లతో రియల్ బిజినెస్..

ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. క్రికెటర్లు వాడే ఉత్పత్తులు, బ్రాండ్స్ ఏవైనా ఇట్టే అమ్ముడుపోతాయి. అయితే క్రికెట్ ఆటగాళ్ల పేర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాడేస్తున్నారు. వారి పేర్లతో రియల్ దందాను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు …

Read more

Indian Premier Leage

ఐపీఎల్ కు సిద్ధం ఉండాలి : గంగూలీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అసోసియేషన్ లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేఖ రాశాడు. ప్రేక్షలకు లేకుండా ఐపీఎల్ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ జరుగుతుందని …

Read more

simon katich

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లేనట్టే..!

కరోనా వైరస్ కారణంగా రాబోయే T20 World Cup ను వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ Simon Katich తెలిపారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళల T20 World Cup తోపాటే ఈ టోర్నమెంట్ …

Read more

ipl 2020

IPL 2020 ఫ్రీ గ చూడండి !

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) బుధవారం ప్రకటించింది.  దేశంలో Corona virus కేసులు తగ్గకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు …

Read more

lara

లారా 400 పరుగులు చేసింది ఈ రోజే..

దిగ్గజ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది ఈ రోజే. 2004 ఏప్రిల్ 12న ఆంటిగ్వా రిక్రియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగు మ్యాచుల సిరీస్ లో నాలుగో టెస్టులో లారా …

Read more

wimbledon 2020

వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020 రద్దు

కరోనా ఎఫెక్ట్ ప్రసిద్ధి చెందిన విబుల్డన్ గ్రాండ్ స్లామ్ మీద కూడా పడింది.ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్ వింబుల్డన్ ఛాంపియన్ షిప్ 2020 ను రద్దు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడు మొదటి సారిగా …

Read more

ipl 2020

మినీ ఐపీఎల్ కు ప్లాన్..

కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఇండియణ్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ 15 వరకు వీదేశీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు …

Read more