Viral Video

ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..జస్ట్ మిస్ అంతే..!

జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం. ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.. అందుకే ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. …

Read more

Asani

‘అసని’ ఎఫెక్ట్.. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మందిరం..!

‘అసని’ తుపాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకులం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం సున్నపల్లి సముద్ర తీరానికి బంగారు రంగు మందిరం కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన స్థానికులు తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని …

Read more

Bapatla

ఉంగరాలతో పరీక్షకు పదోతరగతి విద్యార్థులు.. పరీక్ష అయిపోగానే పెళ్లట..!

చదుకోవాల్సిన వయసులో ప్రేమ, పెళ్లి అని పిచ్చి వేషాలు వేస్తున్నారు. మంచిగా చదువుకోకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి హైస్కూల్ లో పదో తరగతి …

Read more

Shopping

Viral Video: భార్యకు షాపింగ్ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో నిరూపించిన భర్త..!

షాపింగ్ అంటే మహిళలకు పిచ్చి అని తెలిసిందే.. షాపింగ్ కి వెళ్తే చాలు అవసరానికి మించి కొనేస్తుంటారు..పైగా అలా తామెందుకు కొంటాం అంటూ వాదిస్తుంటారు.. మహిళల షాపింగ్ విషయంలో పురుషుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తుంటాయి కూడా.. అయితే ఓ భర్త …

Read more

Incom Tax Raid

గోడలో నోట్ల కట్టలు.. వెండి ఇటుకలు..!

హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలో.. ఓ రాజకీయ నాయకుడి ఇంటి గోడల్లో నోట్ల కట్టలు బయటపడతాయి.. అచ్చం అలాంటి ఘటనే ముంబాయిలో వెలుగుచూసింది. ఓ వ్యాపార సంస్థ ఆఫీస్ గోడలను, నేలను అధికారులు తవ్వి చూస్తే.. కట్టల కొద్దీ డబ్బులు, …

Read more

Valunteer

బాలిక స్నానం చేస్తుంటే.. వీడియో తీసిన గ్రామ వాలంటీర్ భర్త..!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై వార్డు వాలంటీర్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తిరువూరు పోలీసులకు ఫిర్యాదు …

Read more

Letter

కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ చిన్నారి లేఖ..!

కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో తండ్రిని కోల్పోయిన ఓ చిన్నారి తన గుండెలోని బాధను లేఖ రూపంలో …

Read more

Exam paper

ఎమ్మెల్యే ఎన్నికలపై  పరీక్షల్లో ఓ విద్యార్థి జవాబు.. పైసలు, బిర్యానీ ఇస్తారు.. ఓటేస్తాం..!

ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.. ఇంటింటికి డబ్బులు పంచడం, బిర్యానీ పెట్టడం, మందు ఇవ్వడం చేస్తారు. జనం కూడా డబ్బులు పంచిన అభ్యర్థికే ఓటు వేస్తుంటారు. పిల్లలు కూడా ఎన్నికలు అంటే ఇలానే జరుగుతాయామో అని …

Read more

Karnataka

Video Viral: రోడ్లు అడిగిన యువకుడు.. చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే..!

కర్ణాటకలోని తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలు అడిగినందుకు.. ఓ యువకుడి చెంప పగలగొట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట రమణప్ప.. ఈ చెంప దెబ్బ వీడియో వైరల్ కావడంతో ఇది స్థానికంగా దుమారం రేపింది. ఏంజరిగిందంటే.. ఈనెల 19న తూమకూరు జిల్లాలోని తాలూకా …

Read more

Love Letter

రూ.10 నోటుపై ప్రేమ రాయబారం.. ‘ఏప్రిల్ 26న నా పెళ్లి.. విశాల్ నన్ను తీసుకెళ్లు’ అంటూ..!

పాతకాలంలో పావురాలతో సందేశాలు పంపించేవారు.. తర్వాత పోస్ట్ కార్డుల ద్వారా సమాచారాలు చేరవేసేవారు.. కాలం మారిపోయింది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. లవ్ ప్రపోజల్ నుంచి పెళ్లి వరకు అంతా ఫోన్లలో జరుగుతున్నాయి. ఈక్రమంలో ఓ ప్రియురాలు తన ప్రియుడికి రూ.10 కరెన్సీ …

Read more