లావుగా ఉన్నాడని గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది.. ఇప్పుడెలా మారాడో చూడండి..!
ప్రేమకు చాలా శక్తి ఉంటుందని అంటారు. కానీ ఈ కుర్రాడు బాధలో కూడా ఎంతో శక్తి ఉంటుందని నిరూపించాడు! అవును, సోషల్ మీడియాలో ఈ ‘టిక్‌టాక్’ యూజర్ రూపాంతరం చెందిన చిత్రాలు, వీడియోలతో పాటు, అతని కథ కూడా వైరల్ అవుతోంది! …