వైఎస్ఆర్ పెళ్లికానుకకు దరఖాస్తు చేయడం ఎలా?
రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహాలు భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెళ్లి కానుకకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లకు పెళ్లి అయి అత్త వారింటికి వెళ్లిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని …