ఆడపిల్ల ఉంటే రూ.24 వేలు..నిజమేనా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం..ఆడపిల్లలకు అద్భుతమైన పథకం. ఒక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.24,000 ఇస్తుంది. అంటూ ఒక వార్త ఫేస్ బుక్, వాట్సాప్ లలో తెగ …