వందేళ్లకు ఒక అంటూ వ్యాధి.. ఇప్పుడు కరోనా..!
కరోనా..కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరు దగ్గినా..ఎవరు తుమ్మినా.. ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు మన ఇండియాలోనూ ఇది ప్రవేశించింది. భారత్ లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రతి శతాబ్దంలోనూ ఓ …