బ్లాక్ సీడ్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
Kalonji ఈ పేరు చాలా మందికి తెలీదు. దీనిని భూమిపై దొరికే సంజీవని అని కూడా పిలుస్తారు. Kalonji ని సరైన మార్గంలో తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నయం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. …