మీ పిల్లలు అర్ధరాత్రి వరకు ఫోన్ లో బిజీగా ఉంటున్నారా ? అయితే తప్పకుండా ఇవి తెలుసుకోవాలి..
మీ పిల్లలు అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు కొంచం జాగ్రత్తగా ఉండాల్సిందే..అర్ధరాత్రి వరకు మొబైల్ తో బిజీగా ఉండే టీనేజ్ పిల్లలపై ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తరచుగా మొబైల్ వాడే …