పది పరీక్షల్లో మార్పులు..
ఓఎమ్మార్ షీటులో విద్యార్థి ఫొటో హాల్‌టికెట్ నంబరుతోపాటు బార్‌కోడ్ కూడా సబ్జెక్టు, పేపర్ల వారీగా గ్రేడ్లు అంతర్గత మార్కులకు స్వస్తి 24 పేజీల బుక్‌లెట్లోనే జవాబులు రాయాలి అమరావతి : ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో ఇచ్చే ఓఎమ్మార్ షీటులో విద్యార్థి …