Vijay Devarakonda

Viral video: విజయ్ దేవరకొండ స్పెషల్ ఫ్యాన్.. అక్కడ టాటు వేయించుకున్న అమ్మాయి..!

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం మామూలు విషయమే.. అయితే కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వీళ్లు తమ హీరోపై అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. ఆ హీరోలు కూడా వారి అభిమానం చూసి ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఓ …

Read more

Anasuya

‘జబర్దస్త్’ నుంచి మరో వికెట్ పడింది.. షోకు గుడ్ బై చెప్పిన అనసూయ..!

బుల్లితెరపై ‘జబర్దస్త్’ షోకి ఉన్న ఫాలోయింగే వేరు.. ఈ షోని కాపీ చేస్తూ ఎన్ని షోలు వచ్చినా.. దాని ముందు ఏదీ నిలవలేకపోయాయి..అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోకి రేటింగ్స్ తగ్గుతున్నాయి. పైగా గత మూడేళ్లుగా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు …

Read more

Nassar

సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న నాజర్..!.. ఎందుకంటే?

టాలీవుడ్ నటుడు నాజర్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాని సమాచారం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. ఆయన నటనుకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. అనారోగ్య కారణాలతో నాజర్ ఈ నిర్ణయం …

Read more

Actress Meena

నటి మీనా భర్త హఠాన్మరణం.. పావురాల వ్యర్థాలే కారణమా?

సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్(48) మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోని బీసెంట్ …

Read more

short Film

తెలుగు షార్ట్ ఫిల్మ్ కి గిన్నీస్ బుక్ లో చోటు..!

ప్రస్తుతం తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది.. సినిమాలే కాదు.. తెలుగు షార్ట్ ఫిల్మ్ లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. తాజాగా తెలుగు షార్ట్ ఫిల్మ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. మనసానమః అనే …

Read more

Swathi Sathish

వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే టాలెంట్ తో పాటు అందంగా కూడా ఉండాలి. అందుకే అందంగా కనిపించేందుకు కొంత మంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది నటులు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్నారు. అయితే సర్జరీలు కొన్నిసార్లు …

Read more

Sai Pallavi

వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సాయిపల్లవి..!

‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి సాయిపల్లవి కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో …

Read more

RRR

ఇజ్రాయెల్ పత్రికలో ఎన్టీఆర్ పై ఆర్టికల్..!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశవ్యాప్తంగానే కాదు.. అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూడు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలో రావడంతో ఈ సినిమా రేంజ్ ని …

Read more

RGV

‘జగన్ ముందు జోకర్లయ్యాం’.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో సినిమా రేట్ల విషయంలో అప్పట్లో నానా హంగామా జరిగింది. సీఎం జగన్ ని ఒప్పించేందుకు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. రేట్లు పెంచితే ప్రజలకు ఇబ్బంది అవుతుందని సీఎం జగన్ చెప్పినా.. ఎలాగోలా ఒప్పించారు. తీరా రేట్లు పెంచాకా.. ఇప్పుడు …

Read more

bandla ganesh

జీవితంలో ఎవరినీ నమ్మొద్దు.. బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా వెంటనే కౌంటర్ వేస్తుంటారు. …

Read more