ఇండస్ట్రీలో పవన్ ను ఒంటరి చేశారా?.. ఫైర్ అయిన బండ్ల గణేష్..!

Pavan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ అందుకుంది. మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ సూపర్ హిట్ టాక్ తో అదరగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు పవన్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. …

Read more

పవన్ సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారు : బీజేపీ నేతలు

Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఏపీలో …

Read more

శరత్ కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష..!

Sharath Kumar

తమిళ నటుడు శరత్ కుమార్ ఆయన భార్య నటి రాధికలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శరత్ కుమార్, ఆయన భార్య రాధికలకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ …

Read more

పూజా హెగ్డే డిఫరెంట్ స్టిల్స్ వీడియో వైరల్..!

Pooja Hegde

వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఫొటో షూట్ లతోనూ ఈ బుట్టబొమ్మ నిరంతరం హీటెక్కిస్తునే ఉంది. తాజాగా ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. …

Read more

Tamilnadu Elections 2021 : సైకిల్ పై వచ్చి ఓటు వేసిన హీరో విజయ్..!

Hero Vijay

తమిళనాడులో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు సైకిల్ పై వచ్చి ఓటు వేశారు. చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఒక పోలింగ్ బూత్ కి ఒక సాధారణ వ్యక్తిలా …

Read more

రామ్ చరణ్ కు దబుల్ ధమాకా..!

Ram Charan Birthday

రామ్ చరణ్ నేడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అటు రాజమౌళి, ఇటు ఆచార్య టీమ్ రామ్ చరణ్ లుక్ ను విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న …

Read more

రామ్ చరణ్ బర్త్ డే.. చిరు స్పెషల్ విషెస్..!

Chiru Wishes to Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శనివారం 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ పెట్టి విషెస్ తెలిపారు. చరణ్ తనకు అండగా ఉన్నాడనే ఉద్దేశంతో.. చిన్నప్పటి నుంచీ తనకు గొడుగు పడుతూ ఉన్న …

Read more

అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు సీక్రెట్ ఇదే..!

Avasarala Srinivas

ఇటీవల నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని వద్ద మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేష్ తనను తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడని నానా హంగామా చేశాడు. అతడి నిజస్వరూపం బయటపెడతానంటూ.. ఫోటో …

Read more

ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. చిరంజీవి హర్షం

Chiranjeevi

 కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడికి సముచిత గౌరవం కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రి …

Read more

అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు చేసిన కో డైరెక్టర్..!

Avasarala srinivas

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పేరు అందరికి తెలిసిందే.. అష్టాచెమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  పరిచయమయ్యాడు. ప్రస్తుతం అవసరాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అవసరాల శ్రీనివాస్ అసలు రూపం బయటపడింది. ఇందులో అవసరాల …

Read more