Hyper Aadi

జబర్దస్త్ హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు..!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కార్యక్రమంలో హైపర్ ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  …

Read more

Chiranjeevi donate blood

భార్యతో కలిసి రక్తదానం చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

ఒకరి రక్తదానం మరొకరి ప్రాణదానం అవుతుంది.. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం(WorldBloodDonarsDay).. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రక్తదానం చేశారు.  ‘రక్తం ఇచ్చి ప్రాణాలు …

Read more

Babu gogineni and jagapathibabu

ఆనందయ్య మందు విషయంలో జగపతిబాబుపై బాబు గోగినేని సెటైర్లు..!

కరోనాకు ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆనందయ్య మందుకు నటుడు జగపతి బాబు కూడా మద్దతు ప్రకటించారు. ఆయుర్వేదం హానీ చేయదని, ప్రజలను కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో …

Read more

Sonu Sood

సోనూసూద్ మరో గొప్ప కార్యక్రమం.. ‘సంభవం’ పేరుతో ఉచిత ఐఏఎస్ కోచింగ్..

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకున్న రియల్ హీరో సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తాజాగా మరో గొప్ప …

Read more

Padma award for sonu sood

సోనూసూద్ కు పద్మ విభూషణ్ ఇవ్వాలి.. ట్రెండింగ్ లో సోనూసూద్..!

ఆయా రంగాల్లో విశిష్ట సేవ చేసినే వారికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రదానం చేస్తుంది. ప్రతి ఏడాది జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా ఎంపిక చేసిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. తాజాగా పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయాలని …

Read more

walk for sonu sood

సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన సోసూసూద్..!

సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. ఏ కోటీశ్వరుడు చేయని మంచి పనులు చేస్తుండటంతో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. …

Read more

30 Weds 21 Web Series

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్..!

యూట్యూబ్ లో ఓ చిన్న వెబ్ సిరీస్ ‘30 వెడ్స్ 21’ దుమ్మురేపుతోంది. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉంది. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ లో చైతన్య, అనన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వెబ్ …

Read more

Nandamuri Balakrishna

ఫ్యాన్స్ కు బాలయ్య సందేశం..!

నందమూరి బాలకృష్ణ ఈనెల 10న తన 61 పుట్టినరోజు జరుపుకోనున్నాడు. బాలయ్య పుట్టిన రోజు అంటేనే అభిమానులకు ఓ పండుగ.. ఆయన బర్త్ డేను వేడుకల నిర్వహిస్తారు. ఆయనకు విషెస్ తెలిపేందుకు ఇంటికి కూడా వస్తారు. దీనిని దృష్టి పెట్టుకుని బాలయ్య …

Read more

Jagapathi Babu

ఆనందయ్య మందు నేనూ వాడాను.. నాకు కరోనా రాలేదు : జగపతిబాబు

ఆనందయ్య మందుపై సీనియర్ హీరో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందును తాను ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హాని చేయదని తాను నమ్ముతానని చెప్పారు. ఆనందయ్య మందు వాడిన వారితో తాను ఒకడినని, తనకు కరోనా రాలేదని వ్యాఖ్యానించారు.   ఆయుర్వేదం …

Read more

Ram Charan

ఫ్యాన్స్ కు రామ్ చరణ్ లేఖ..స్పెషల్ వీడియో పోస్ట్..!

కరోనా కాలంలో మెగా అభిమానులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క మెగా ఫ్యామిలీ కూడా కరోనా రోగులను ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పింది.. ఎవరికైనా అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి వస్తే వెంటనే అందించి సాయం చేస్తున్నారు. ఈక్రమంలో మెగా …

Read more