Allu Arjun

రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..!

సెలబ్రెటీలు అంటే ఎంత లగ్జరీగా ఉంటారో తెలియంది కాదు. వారు తినే ఫుడ్ దగ్గరి నుంచి వేసుకునే బట్టలు, చెప్పులు ప్రతీదీ బ్రాండ్ అయి ఉండాలి. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాదాసీదాగా రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ …

Read more

Nani

‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’.. చిన్నారి హత్యాచారంపై నాని షాకింగ్ ట్వీట్..!

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి ఘటన ఎంతో మందిని కదిలించింది. ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెరిగిపోయింది.. ఈ ఘటనపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. కీచకుడు రాజును పట్టుకుని కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. టాలీవుడ్ …

Read more

Mahesh Babu

ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు.  ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన చూస్తుంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు …

Read more

Manchu Manoj

సాయి ధరమ్ తేజ్ గురించి చూపిస్తారు.. చిన్నారి గురించి చూపించరా.. అంటూ మీడియాపై మంచు మనోజ్ ఫైర్..!

సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారి హత్యాచారంపై తొలిసారిగా ఓ హీరో స్పందించాడు. ఈ ఘటనపై మీడియా వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఘటనలో బాలిక కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఈనేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ …

Read more

prabhass

ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్.. ఏమైందో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇండియా వైడ్ గా ప్రభాస్ కు అభిమానులు పెరిగిపోయారు. ఇక సాహో సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ భారత సినీ చరిత్రలో …

Read more

Renu Desai

దేవుడు, దేవాలయాలపై షాకింగ్ కామెంట్ చేసిన రేణు దేశాయ్..!

రేణు దేశాయ్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణు దేశాయ్ ప్రస్తుతం తమ కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో జీవిస్తోంది. ఆమె కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ …

Read more

Jayasudha

జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?

ఏంటీ ఈమే జయసుధనేనా? ఏంటీ ఇలా అయిపోయింది..? అసలు ఈమె జయసుధ అని నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉన్నా.. ఆమె సహజనటి జయసుధనే.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో జయసుధను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జయసుధ అలా …

Read more

Uttej Wife

నటుడు ఉత్తేజ్ భార్య మృతి..చిరును పట్టుకుని రోదించిన ఉత్తేజ్..!

ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం జరిగింది. ఆయన సతీమణి పద్మావతి మృతి చెందింది. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. …

Read more

Babu Mohan

సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై బాబు మోహన్ ఎమోషనల్..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటుడు బాబు మోహన్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం గురించి విన్న వెంటనే తన కొడుకు మరణం గుర్తుకొచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. యాక్సిడెంట్ లో …

Read more

Sai Dharam Tej

సాయి తేజ్ వాడిన బైక్ ఏంటీ? ధర ఎంతో తెలుసా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కుడి …

Read more