నిలకడగా పెట్రోల్ ధరలు

petrol bunk

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఏమీ లేదు. బుధవారంకు సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి.  ధరలు : హైదరాబాద్ …

Read more

బంగారం రూ.50 వేలకు చేరే అవకాశం

gold

బంగారం ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. ఒకేసారి ఆల్ టైం హై రేటుకు చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ఒకేసారి రూ.44,380లకు చేరుకుంది. దాదాపు 20 రోజుల్లోనే 4 వేల రూపాయలకు పైగా పసిడి ధర …

Read more

ఓలా, ఊబర్ లతో పేటీఎం బ్యాంక్ భాగస్వామ్యం

paytm

లక్షకు పైగా డ్రైవర్లు ఫాస్టాగ్స్ వినియోగానికి వెసులుబాటు వాహన రవాణా సదుపాయాల కంపెనీలు ఓలా, ఊబర్ లతో వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీ) శుక్రవారం వెల్లడించింది. ఈ ఒప్పందంతో దాదాపు లక్ష మందికి పైగా డ్రైవర్ల భాగస్వామ్యం పేటీఎం …

Read more

మార్చి 2 నుంచి ఎస్ బీఐ కార్డ్స్ ఐపీఓ

SBI IPO

ఎస్ బీఐ క్రెడిట్ కార్డుల విభాగం, ఎస్ బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ మార్చి 2 నుంచి ఆరంభమవుతుంది. ఈ ఐపీఓ మార్చి 5న ముగుస్తుంది. దీని ద్వారా ఈ కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా …

Read more

ఫ్లిప్ కార్ట్ లో ‘మొబైల్స్ బొనాంజా’

flipkart offers

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్‌ బొనాంజా’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా  డెబిట్‌ కార్డులపై 10 శాతం …

Read more

స్ల్పెండర్ కొత్త మోడల్..

hero splender plus

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ తన స్ల్పెండర్ ప్లస్ ను బీఎస్-6 వెర్షన్ తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.59,600గా నిర్ణయించింది. దీంతో పాత బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. …

Read more

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

diesel bunk

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ధరలు క్షీణిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం కూడా పెట్రోలు, డిజిల్ ధరలు తగ్గాయి. తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి..  ధరలు : హైదరాబాద్ : …

Read more

ఐదు రోజులు మూతపడనున్న బ్యాంకులు

banks in india

న్యూఢిల్లీ : గత నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో వరుసగా రెండు రోజులు మూత పడిన బ్యాంకులు వచ్చే నెలలో మూడు రోజులు మూతపడనున్నాయి. వేతన పెంపు, వారానికి ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌తో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో …

Read more