Google pay money transfer

గూగుల్ పే ద్వారా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్..!

గ్లోబల్ దిగ్గజం గూగుల్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే ద్వారా ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ ఫర్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. చెల్లింపుల సంస్థలు వైస్, వెస్ట్రన్ యూనియన్ కంపెనీతో భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టింది. దీంతో ఇకపై అమెరికాలోని గూగుల్ …

Read more

Price Rise

ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలు..

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కానీ పేదోడికి మాత్రం ఆ తారీఖు గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ధరాభారంతో సతమతమవుతున్న నిరుపేదలకు మళ్లీ అన్ని రూపాల్లో షాక్ తగలనుంది. పాలు, స్మార్ట్ ఫోన్, బ్యాటరీలు, హెడ్ ఫోన్స్, …

Read more

Banks Strike

15, 16 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు..!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై పునరాలోచనకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంక్ యూనియన్లు నిర్ణయించాయి. దాదాపు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆలిండియా బ్యాంక్ …

Read more

Petro Tax

గుడ్ న్యూస్ : పెట్రో పన్నులు తగ్గించే యోచనలో కేంద్రం?

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈనేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకం తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది.  …

Read more

Gas Cylinder price

గ్యాస్ సిలిండర్ పై మళ్లీ బాదుడు.. ఎంత పెరిగిందంటే?

గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇప్పటికే అల్లాడుతున్న సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఫిబ్రవరి 1న గ్యాస్ ధరు పెంచకపోవడంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈక్రమంలో మళ్లీ ప్రభుత్వం …

Read more

Budget 2021

బడ్జెట్ 2021 : ఏం పెరగనున్నాయి? ఏం తగ్గనున్నాయి?

కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునే చేసేలా నిర్మలా ఎలాంటి ప్రకటనలు చేస్తారని ఆశించారు. …

Read more

Petrole price

బడ్జెట్ 2021 : మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వలేదు. ఇంధనం రేట్లు తగ్గుతాయని ఆశపడిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. లీటర్ పెట్రోల్ పై 2.50 రూపాయలు, …

Read more

New Vehicle policy

నూతన వాహన పాలసీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మూడోసారి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. వాయు కాలుష్య నివారణకు బడ్జెట్ లో రూ.2,217 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఈ …

Read more

Union Budget App

కేంద్ర బడ్జెట్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..!

భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతులను ముద్రించలేదు. కరోనా కారణంగా ఈసారి డిజిటల్ బడ్జెట్ కు కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ …

Read more

100 rupees notes ban in India

రూ.100 నోట్లను రద్దు చేయనున్న ఆర్బీఐ?

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో షాక్ ఇవ్వనుంది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ.100, రూ.10, రూ.5 తో సహా పాత కరెన్సీ నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్న ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ …

Read more