మైనస్ 24 శాతానికి పడిపోయిన భారత జీడీపీ..!
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎప్పుడూ లేని విధంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ నుంచి జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా మైనస్ 23.9 శాతం క్షీణించిందని కేంద్ర గణాంకాల …