ఫ్లిప్ కార్ట్ లో ‘మొబైల్స్ బొనాంజా’
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్ బొనాంజా’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం …