Rajasthan

నీళ్ల కుండను తాకాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్..!

స్కూల్ లో మంచి నీళ్ల కుండను తాకాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు.. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన రాజస్తాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జలోర్ జిల్లలోని సురానా గ్రామంలోని ఓ …

Read more

Maharashtra

‘హలో కాదు.. వందేమాతరం అనండి’

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.. ఈసందర్భంగా ఆదివారం తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు.. పోర్ట్ ఫోలియోలను అప్పగించిన కొద్ది సేపటికే మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ కీలక నిర్ణయం …

Read more

Kerala PSC

తల్లీ కొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

ఏదైనా సాధించాలి అనుకంటే వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ తల్లి.. తన కొడుకుతో పాటు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైంది. తల్లీ కొడుకులు ఇద్దరు ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేశారు. 42 ఏళ్ల …

Read more

Software

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..!

ఈరోజుల్లో చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద వారిలో వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది.. ఎంతో మంది యువకులు సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి …

Read more

Pak Sister

ప్రధాని మోడీకి రాఖి పంపిన పాక్ సోదరి.. ఆ బంధం ఎలా ఏర్పడింది? 

పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళ ప్రధాని మోడీకి రాఖి పంపారు.. ప్రతి రక్షాబంధన్ కి క్రమం తప్పకుండా గత 25 ఏళ్లుగా పంపుతున్నారు. అసలు ప్రధాని మోడీ, పాకిస్తాన్ మహిళకు సంబంధం ఎలా ఏర్పడింది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆమె పేరు …

Read more

Kejriwal

ఉచితాలపై సుప్రీంలో ‘ఆప్’ పిటిషన్..!

ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తే తప్పేంటని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.. ఉచిత పథకాలపై మాజీ బీజేపీ నాయకుడి పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. సంక్షమ …

Read more

Red Cross

రెడ్ క్రాస్ నిర్లక్ష్యం.. 3 ఏళ్ల బాలుడికి హెచ్ఐవి రక్తం ఎక్కించారు..!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడికి హెచ్ఐవి నిర్ధారణ అయ్యింది. కొన్నేళ్ల నుంచి బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కిస్తారు.. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. గత …

Read more

Games

ఇకపై స్కూళ్లలో ఖోఖో, కర్రాబిళ్ల ఆటలు..!

విద్యార్థులు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలు, ఆటలు, శాస్త్రాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో విద్యార్థులకు ఖోఖో, కర్రాబిళ్లు ఆటలను తప్పనిసరిగా …

Read more

Bangladesh

శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం గురించి అందరికీ తెలిసిందే.. అక్కడ ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసరల వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చేశారు. ఇప్పుడు అదేబాటలో మరో దేశం ప్రయాణిస్తోంది.. ఇంధన సంక్షోభం సుడి గుండంలో ఇప్పుడు బంగ్లాదేశ్ చిక్కుకుంది.. …

Read more

Muslims Students

రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు..!

కేరళలో జరిగిన రాష్ట్ర స్థాయి రామాయణ క్విజ్ పోటీల్లో ఇద్దరు ముస్లిం విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వాలాన్ చేరిలోని KKHM ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు మహ్మద్ బాసిత్, మహ్మద్ జాబిర్ ఆ పోటీలో విజేతులగా నిలిచి అందరిని ఆశ్చర్యానికి …

Read more