Baba Ramdev

బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు చురకలు..!

అలోపతి వైద్యాన్ని బాబా రాందేవ్ విమర్శిచండపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదని సీరియస్ అయ్యింది. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారని …

Read more

Raja Singh

బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు …

Read more

Amit Shah

అమిత్ షా – బాద్ షా భేటీ.. అసలు రహస్యం ఇదే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో సుమారు 45 నిమిషాల పాటు జరిగిన …

Read more

Tomota Flu

భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ..లాన్సెన్ జర్నల్ వార్నింగ్..!

భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దలు వస్తాయి. …

Read more

BJP MLA

‘ఆ రేపిస్టులు బ్రాహ్మణులు.. వారు సంస్కారవంతులు’ : బీజేపీ ఎమ్మెల్యే

బిల్కిస్ బానో అత్యాచర కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఈక్రమంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రేపిస్టులకు మద్దతుగా మాట్లాడారు.. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, …

Read more

Face attendance

ఏపీలో టీచర్లకే కాదు.. ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్..!

పాఠశాలల్లో టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.. అలాగే ఈ వ్యవస్థ కేవలం టీచర్లకు మాత్రమే కాదని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తామని మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు.  ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు …

Read more

Youtube

యాంటీ ఇండియా కంటెంట్.. ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..!

యాంటీ ఇండియా కంటెంట్, ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 8 ఛానెళ్లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఛానెళ్లలలో 7 ఇండియన్ ఛానెళ్లు, ఒక పాకిస్తానీ ఛానెల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 …

Read more

Face App

ఏపీలో ఉపాధ్యాయులకు ఫేస్ యాప్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా గైర్హాజరే..!

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బయోమెట్రిక్, ఐరిస్ హాజరు స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమెటిక్ గా ఉపాధ్యాయులకు సెలవుగా పడనుంది. ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్ల నుంచే …

Read more

CM Jagan

సీఎం జగన్ ప్రసంగంలో ఇన్ని తప్పులా?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధఈ మున్సిపల్ స్డేడియంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్నాయి. 45 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లాయి. పదాలు పలికేటప్పుడు పలుమార్లు తడబాటుకు గురయ్యారు. …

Read more

Wedding Kit

ఆ రాష్ట్రంలో స్పెషల్  ‘వెడ్డింగ్ కిట్’.. కొత్త జంటలకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు..!

నవ దంపతులు కుటుంబ నియంత్రణ పాటించేలా ఒడిషా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా పెళ్లయిన జంటలకు ‘వెడ్డింగ్ కిట్’ అందించనుంది. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. నవ దంపతులకు శాశ్వత లేదా తాత్కాలిక కుటుంబ …

Read more