Dog marriage

కుక్కతో బాలిక పెళ్లి.. ఇదేం ఆచారం రా సామి..!

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నప్పటికీ కొంత మందిలో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఆచారాల పేరుతో అనాగరిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ ఆచారం ఒడిశాలోని కరగోలాలో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామస్తులు ఓ అమ్మాయికి ఏకంగా …

Read more

Electricity Bill

రేకుల షెడ్డుకు రూ.21 కోట్ల కరెంట్ బిల్.. షాక్ అయిన యజమాని..!

అది ఒక రేకుట షెడ్డు. గట్టిగా గాలి వస్తే పడిపోయేలా ఉంటుంది. అందులో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఒక టీవీ, ఫ్యాన్, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అలాంటి ఇంటికి కరెంట్ బిల్ వస్తే ఏ వందల్లో …

Read more

sanjay raut

ఒవైసీ, మాయావతిలకు భారతరత్న ఇవ్వాలి : శివసేన ఎంపీ

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంసాధించిన సంగతి తెలిసిందే. యూపీలో అందరి అంచనాలను తారుమూరా చేస్తూ రికార్డు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, …

Read more

David Bennett

పంది గుండె అమర్చిన వ్యక్తి చనిపోయాడు..!

మనిషికి పంది గుండె.. అమెరికాలోని మేరీల్యాండ్ ఆస్పత్రిలో గుండె మర్పిడి జరిగింది. ఇది అప్పుడు ఓ సంచలనం.. వైద్యులు కూడా ఈ శస్త్రచికిత్స ఓ కీలకమైన ముందడుగుగా భావించారు.. కానీ సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి గుండె మార్పిడి జరిగిన …

Read more

Prader Willy Syndrome

పదేళ్ల బాలుడికి వింత వ్యాధి.. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదట..!

పదేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదట. ఆ బాలుడికి ఎంత తినప్పటికీ ఇంకా తినాలి అనిపిస్తుందట.. సింగపూర్ కి చెందిన పదేళ్ల బాలుడు డేవిడ్ సూ ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ …

Read more

Botsa

ఏపీ రాజధాని హైదరాబాదే : మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబు స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల కోసం వారు దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతకు …

Read more

Moon

ఏడు తరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. గిఫ్ట్ గా చంద్రుడిపై ఎకరం భూమి కొన్నారు..!

దాదాపు ఏడు తరాల తర్వాత ఆడపిల్ల పట్టడంతో.. ఆమె జన్మదినాన్ని వినూత్నంగా నిరహించారు. తమ కూతురికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చారు. కూతురు 10వ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొని బహుమతిగా ఇచ్చాారు. ఈ ఘటన బీహార్ …

Read more

Delhi High Court

ఢిల్లీ హైకోర్టు తీర్పు.. ఆ కోడలికి అత్తారింట్లో నివసించే హక్కు లేదు..!

చాలా మంది ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం సహజం.. కొన్ని ఇళ్లలో అయితే కోడళ్లకు వేధింపులు ఎదురవుతాయి. మరి కొన్ని ఇళ్లల్లో కొడలి వల్ల అత్తారింట్లో గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అత్తామామలకు …

Read more

Cat Bite

కృష్ణా జిల్లాలో పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి..!

పిల్లిని ఎంతో మంది ఇష్టంగా పెంచుకుంటారు. అయితే ఈ ఇష్టం ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే పిల్లి కరిస్తే చాలా ప్రమాదకరం.. తాజాగా పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మరణించారు. …

Read more

Hero Shivaji

జగన్ సినిమా అయిపోయింది.. ఈసారి రూ.50 వేలు ఇచ్చినా వైసీపీ గెలవదు : శివాజీ సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ ప్రభుత్వంపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందడంలో రాజధాని రైతులు నిర్వహించిన సభలో శివాజీ పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యే, …

Read more