ప్రాణాల మీదకు తెచ్చిన హస్తప్రయోగం.. ఊపిరితిత్తులకు చిల్లు.. చరిత్రలో ఇదే తొలిసారి..!
హస్తప్రయోగం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. హస్తప్రయోగం చేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్విట్జర్లాండ్ లోని వింటర్ థర్ నగరంలో ఓ 20 ఏళ్ల యువకుడు హస్తప్రయోగం చేసుకునే సమయంలో ఊపిరితిత్తులో ఇబ్బందులు తలెత్తింది. దీంతో శ్వాస తీసుకోలేక కుప్పకూలాడు. ఛాతిలో …