Poonam Mourya

గొంతులో ఆహారం ఇరుక్కొని.. ఎమ్మెల్యే కూతురు మృతి..!

ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య అనుమానస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కొని ఆమె చనిపోయినట్లు పోస్టు మార్టం నివేదకలో నిర్ధారణ అయ్యింద. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు …

Read more

Surgery

మత్తుమందు ఇవ్వకుండా.. చిరంజీవి సినిమా చూపిస్తూ సర్జరీ..!

సాధారణంగా సర్జరీ చేయాలంటే వైద్యులు మొదట ఏం చేస్తారు? పేషంట్ కి మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు.. కానీ ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. అదికూడా సినిమా చూపిస్తూ.. రెండు …

Read more

Chandra Babu

‘దమ్ముంటే అక్కడ గెలువు చూద్దాం’.. జగన్ కు చంద్రబాబు సవాల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ కి సవాల్ విసిరారు.. దమ్ముంటే పులివెందులలో గెలువు చూద్దామని సవాల్ చేశారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు అన్నా …

Read more

Kodali nani

ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా.. పోటీ చేసే దమ్ముందా? కొడాలి నాని సవాల్..!

టీడీపీ, జనసేన పార్టీలకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు.. ఎన్టీఆర్, చిరంజీవి పేర్లు ప్రస్తావించకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, చిరంజీవి ఎంతో కష్టపడి పైకొచ్చారని చెప్పారు. …

Read more

Baba Ramdev

బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు చురకలు..!

అలోపతి వైద్యాన్ని బాబా రాందేవ్ విమర్శిచండపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదని సీరియస్ అయ్యింది. కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారని …

Read more

Raja Singh

బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు …

Read more

Amit Shah

అమిత్ షా – బాద్ షా భేటీ.. అసలు రహస్యం ఇదే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో సుమారు 45 నిమిషాల పాటు జరిగిన …

Read more

Tomota Flu

భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ..లాన్సెన్ జర్నల్ వార్నింగ్..!

భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దలు వస్తాయి. …

Read more

BJP MLA

‘ఆ రేపిస్టులు బ్రాహ్మణులు.. వారు సంస్కారవంతులు’ : బీజేపీ ఎమ్మెల్యే

బిల్కిస్ బానో అత్యాచర కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఈక్రమంలో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రేపిస్టులకు మద్దతుగా మాట్లాడారు.. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, …

Read more

Face attendance

ఏపీలో టీచర్లకే కాదు.. ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్..!

పాఠశాలల్లో టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ యాప్ ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.. అలాగే ఈ వ్యవస్థ కేవలం టీచర్లకు మాత్రమే కాదని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తామని మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు.  ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు …

Read more