Khammam Crime

మరో మహిళతో భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొట్టిన భార్య..!

కట్టుకున్న భార్యను మోసం చేసి మరో మహిళతో రాసలీలలు నడుపుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ భార్య.. తన బంధువులతో కలిసి ఓ ప్లాన్ ప్రకారం అతడి గుట్టును రట్టు చేసింది. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. …

Read more

Bandi Sanjay

ఏపీ సీఎం జగన్ కు బండి సంజయ్ వార్నింగ్..!

సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బండి సంజయ్ …

Read more

CM Jagan

వీళ్లసలు మనుషులేనా? : సీఎం జగన్ ఫైర్

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాయలం నుంచి వర్సువల్ విధానం ద్వారా తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మీట్ కు 13 జిల్లాల పోలీస్ అధికారులు, …

Read more

Suryapeta crime

అదనపు కట్నం వేధింపులు.. పెళ్లయిన 6 నెలలకే నవవధువు ఆత్మహత్య..!

ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కానీ పెళ్లయిన నాటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారు. పెళ్లయిన ఆరు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి. దీంతో ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చివరగా తన …

Read more

Father Salute to daughter

పోలీస్ కూతురికి ప్రేమతో సెల్యూట్ చేసిన తండ్రి..!

పోలీసు డిపార్ట్మెంట్ లో తన  ఉన్నతాధికారికి సెల్యూట్ చేయడం సాధారణం.  కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన కూతురు అయితే? ఆ సెల్యూట్ లో ఆనందంతో పాటు ప్రేమ – గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది. …

Read more

Formers protest

చలి, వర్షంలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళన..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలను ఆదివారంతో 39వ రోజుకు చేరుకున్నాయి. ఒక వైపు చలిలో, మరోవైపు వర్షంలో రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ …

Read more

Covid-19 Vaccine

భారత్ త్వరలో కోవిడ్ రహితం కాబోతోంది : పీఎం మోడీ

భారత్ లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 100 శాతం సురక్షితమని, అందుకే అనుమతిచ్చామని డీసీజీఐ చీఫ్ …

Read more

doctor suicide

బిడ్డతో సహా ఓ డాక్టర్ ఆత్మహత్య..!

అందరికీ ప్రాణాలు పోసే డాక్టర్ చివరికి తన ప్రాణాలు తీసుకుంది. కొడుకుతో సహా బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో కొడుకుతో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. రాజమండ్రి దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆస్పత్రి వైద్యుడు …

Read more

Army Jawan Died

చలి చంపేసింది.. మంచు కొండల్లో జవాన్ మృతి..!

చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు అనే ఆర్మీ జవాన్ కన్నూమూశాడు. జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 సంవత్సరాలుగా ఆర్మీలో జవాన్ …

Read more

line womens

పోల్ ఎక్కారు.. జాబ్ కొట్టారు.. విద్యుత్ శాఖలో తొలిసారిగా మహిళలు..!

పురుషులతో ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు మహిళలు.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యుత్ శాఖలో అబ్బాయిలు మాత్రమే చేసే లైన్ మెన్ ఉద్యోగాన్ని తొలిసారిగా మేము కూడా చేస్తామని ముందుకొచ్చారు ఇద్దరు యువతులు. ఎన్ని ఇబ్బందులు …

Read more