Marries with Transgender

ట్రాన్స్ జెండర్ తో ప్రేమ వివాహం.. కట్నం కోసం వేధింపులు..!

ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. వివరాల మేరకు ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడికి …

Read more

CM Jagan

ఏపీకి ‘హోదా’ ఇవ్వండి.. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్..!

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు.  …

Read more

BJP Minister Narayana Prasad

ప్రజలు అధిక ధరలకు అలవాటు పడ్డారు : బీజేపీ నేత

దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజానీకానికి షాకిస్తున్నాయి. వాహనాలు బయటకు తీయాలంటేనే జాంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సంచరీ దాటింది. మండిపోతున్న పెట్రోల్ ధరలపై సామాన్యుల నుంచి తీవ్ర …

Read more

Gawan Valley clash video

గాల్వన్ లోయ ఘర్షణ వీడియోను రిలీజ్ చేసిన చైనా..!

గతేడాది జూన్ 15న గాల్వన్ లో భారత సైనికులకు, చైనా సైనికులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. 30 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. …

Read more

Bride jump with boyfriend

ప్రియుడితో వధువు జంప్.. ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడికి షాక్..!

పెళ్లికి అంతా సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే పెళ్లి కూతురు తన ప్రియుడితో పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందే అంటూ వరుడు ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. …

Read more

Rare fish in Chirala

చీరాల వాడరేవు వద్ద వింత చేప.. మూడు కళ్లతో రాయి ఆకారంలో..!

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. వింత చేపకు మూడు కళ్లు ఉన్నాయి. నీళ్లలో వేస్తే రబ్బర్ లాగా సాగుతోంది. చూడటానికి తెల్లగా రాయి ఆకారంలో మూడు కళ్లతో కేజీన్నర బరకు బరువు ఉంది. సముద్ర …

Read more

KGF Yash Fan suicide

కేజీఎఫ్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్య.. అదే అఖరి కోరిక అంటూ సూసైడ్ నోట్..

కేజీఎఫ్ హీరో యశ్ డై హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ(25) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ లో తన చివరి కోరిక గురించి …

Read more

Antarvedi Ratham

అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!

అంతర్వేది నూతన రథాన్ని సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అర్చన, మంత్రపుష్ప సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి నూతన రథాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.  …

Read more

pregnancy by AIr

ఇదేం వింత.. గాలి ద్వారా గర్భం.. కేవలం గంటలోనే ప్రసవం..!

ప్రస్తుతం మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా గర్భం దాల్చాలంటే పురుషుడితో కలయిక అవసరం. పురుషుడితో కలయిక లేకుండా గర్భం దాల్చడం అనేది అసంభవం.. అలాంటిది ఇండినేషియాకు చెందిన ఓ మహిళ తాను గాలి ద్వారా గర్భం దాల్చినట్లు చెబుతోంది. …

Read more

Constable Harasing women

మహిళకు కానిస్టేబుల్ వేధింపులు.. దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు..!

మహిళలు వేధింపులకు గురైతే పోలీసులు రక్షణ ఉంటారు. కానీ రక్షణగా ఉండాల్సిన పోలీసే మహిళను వేధిస్తే.. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. మహిళను వేధించిన ఆ కానిస్టేబుల్ ను కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.  …

Read more