Pawan kalyan

పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పులివెందుల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ …

Read more

Goldsmith Rajkot

బంపర్ ఆఫర్.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే, ముక్కు పుడక, హ్యాండ్ బ్లెండర్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. అయితే వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణపాయం అనే భావనలో ఉన్నారు. దీంతో వ్యాక్సిన్ వేసుకుందుకు చాలా …

Read more

mahabubabad

మామిడి పిందెలు తిన్నారని.. ఇద్దరు చిన్నారులతో పేడ తినిపించారు..

మామిడి పిందెలు తిన్నారని ఇద్దరు చిన్నారులను పశువుల పేడ తినిపించారు. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో గురువారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపాలాదారుగా …

Read more

Atchennaidu

7557557744 నంబర్ కు వాట్సాప్ చేస్తే రూ.10 వేలు వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడకుండా టీడీపీ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వలంటీర్లు కానీ, అధికార పార్టీకి చెందిన …

Read more

Nagarjuna Sagar Bypole

మా గ్రామంలో రాజకీయ నాయకులకు అనుమతి లేదు.. ఓట్ల కోసం రావొద్దని ఫ్లెక్సీలు..

ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని రెండు ఆవాస గ్రామాలు రాజకీయ నేతలు తమ గ్రామాలకు రావొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గగ్గినపల్లివారిగూడెం, కమ్మరిగూడెం ప్రజలు ఈ …

Read more

Rape Survivor Tied

దారుణం.. రేపిస్టుకు యువతిని కట్టేసి ఊరేగించారు..!

అత్యాచారానికి గురైన అమ్మాయిని, రేప్ చేసినవాడితో కట్టేసి ఊరేగించారు. ఇద్దరిని తాళ్లతో కట్టి ఊరంతా తిప్పారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. భూపాల్ లోని ఓ గిరిజన ప్రాంతమైన అలిరాజ్ పుర్ లో ఆదివారం ఓ వ్యక్తి 16 …

Read more

Rambilli Police humanity

అనాధ శవాన్ని 3 కి.మీ. మోసుకెళ్లిన పోలీసులు.. డీజీపీ సవాంగ్ ప్రశంసలు..!

పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఓ అనాధ శవాన్ని తన భుజాలపై మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తాజాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం …

Read more

YCP MLA Venkata Subbaiah

వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత..!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. …

Read more

Restriction on Festivals in Telangana

పండుగలపై ఆంక్షలు విధించిన తెలంగాణ సర్కార్..!

కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా వస్తున్న పండుగల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షబ్-ఏ-బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ …

Read more

Dindigul Leoni

ఆడవాళ్లు డ్రమ్ముల్లా తయారవుతున్నారు : డీఎంకే నేత

డీఎంకే పార్టీ నేత డిండిగుల్ లియోని మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలపై …

Read more