Indian flag on Burj Khalifa

బుర్జ్ ఖలీఫాపై జాతీయ జెండా.. కరోనాపై పోరుకు దుబాయ్ మద్దతు..!

భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్ కు పలుదేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ …

Read more

Lockdown in Karnataka

14 రోజులు లాక్ డౌన్.. ప్రజారవాణ బంద్..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.. ప్రతి రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైన సేవలకు కూడా …

Read more

Agra news

కోరోనా సోకిన భర్తను కాపాడుకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య.. అయినా నిలవని ప్రాణం..!

దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసలు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రాణాలుకోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రల్లో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. కరోనా సోకి శ్వాస …

Read more

Marriage in Covid ward

వరుడికి కరోనా.. బెదరని వధువు.. కోవిడ్ వార్డులోనే పెళ్లి చేసుకుంది..!

వారం రోజుల్లో పెళ్లి ఉంది.. అంతలోనే వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికే కాదు అతని తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. ఈ సమయంలో వధువు తరుపువారు ఆందోళన చెందుతారు. పెళ్లి వాయిదా వేసుకుందామని అనుకుంటారు. కానీ వధువు మాత్రం అనుకున్న …

Read more

AP Health Department

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిటీ స్కాన్ ధర రూ.3 వేలు..!

ఆంధ్రప్రదేశ్ లో కోరనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ స్కాన్ పై ఆస్పత్రులకు, ల్యాబ్ లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సిటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా …

Read more

Bapatla News

ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టిన ప్రియురాలు..!

ఇద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు.. మరో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు అతడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో చోటుచేసుకుంది. …

Read more

Global Media

కరోనా కట్టడిలో మోడీ సర్కార్ విఫలమైంది.. ఎండగట్టిన అంతర్జాతీయ మీడియా..!

భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటి వరకు కరోనా కరోనా అత్యధిక కేసులు నమోదైన దేశాలు అమెరికా, బ్రెజిల్ ను భారత్ దాటేసింది. ఈక్రమంలో అనేక దేశీయ …

Read more

Panchayat Raj Awards

ఏపీలో 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..!

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా కేంద్రం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 17 అవార్డులు దక్కాయి. పంచాయతీ రాజ్ దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రకటించారు. అవార్డుల …

Read more

Inject with water

రెమ్ డెసివిర్ కు బదులు నీళ్ల ఇంజెక్షన్ చేశారు..మృతి చెందిన రోగి..!

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు బదులు ఒక రోగికి నీళ్లతో ఇంజెక్షన్ చేశారు. దీంతో ఆ రోగి మరణించాడు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో మీరట్ లోని సుభార్తి మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు …

Read more

Junior Assistant

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. కరోనాతో పోరాటంలో ఓడింది.. పుట్టిన రోజు నాడే మృతి..!

ఓ యువతి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవిత పోరాటంలో గెలిచింది. అయితే కరోనాతో పోరాటంలో మాత్రం ఓడింది.. పుట్టిన రోజునాడే తుదిశ్వాస విడిచింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్ గంధర్ మూడో కుమార్తె జాజావ్ విజయ(26) …

Read more