Volunteer suicide attempt

ఎమ్మెల్యే అవమానించారని వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..!

వైసీపీ ఎమ్మెల్యే దుర్బాషలాడారని ఓ గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గ్రామానికి చెందిన వాలంటీర్ పి.సువర్ణ …

Read more

Phone Blast

దిండు కింద ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు..!

చాలా మంది తమ మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, దిండు కింద పెట్టేసి నిద్రపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. తాజాగా దిండుకింద పెట్టిన ఫోన్ పెలి వ్యక్తికి గాయాలైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. …

Read more

Hidden treasures

గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని చంపి.. ఇంట్లో పూడ్చాడు..!

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ బరబంకిలోని కుర్ద్ మావ్ గ్రామానికి చెందిన ఆలం గుప్త నిధుల మోజులో పడ్డాడు. ఈక్రమంలో ఓ …

Read more

crime Poster Viral in UP

ఒక్కో నేరానికి ఒక్కో రేటు.. యూపీలో పోస్టర్ కలకలం..!

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అంటేనే రౌడీలకు అడ్డాగా చెప్పొచ్చు. అక్కడ పైసలిస్తే ఎంతటి దారుణానికైనా తెగబడతారు. అక్కడ ఓ గ్యాంగ్ ఏ నేరానికి ఎంత చార్జ్ చేస్తారో తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, …

Read more

Aggression on the cow

హైదరాబాద్ లో దారుణం.. ఆవు దూడపై అత్యాచారం..!

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్నారులను, చివరికి మూగజీవాలను సైతం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ వర్మ అనే …

Read more

crime

కోడి కూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త..!

దసరా పండగ రోజు కోడి కూర వండలేదని భార్యను భర్త హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సన్నయ్య …

Read more

Haryana Crime

దారుణం : నడిరోడ్డుపై యువతిని కాల్చి చంపారు..

ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హర్యానాలో దారుణం జరిగింది.  ఓ యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది.  వివరాల మేరకు …

Read more

13-year-old boy rapes 5-year-old girl

5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు రేప్..!

సమాజంలో అత్యాచారాలు ఎక్కవ అవుతున్నాయి. వయస్సుతో తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. 5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఫతేపూర్ జిల్లా ఖాగా గ్రామంలో శనివారం …

Read more

Man cut his tounge in UP

దేవుడికి నైవేద్యంగా నాలుక కోసుకున్నాడు..!

భక్తి పారవశ్యంలో ఓ యువకుడు పిచ్చి పని చేశాడు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆత్మారాం(22) అనే యువకుడు తన నాలుకను కోసుకొని దేవుడికి నైవేద్యంగా అర్పించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. …

Read more

women thrashes traffic constable

బూతులు తిట్టాడని..ట్రాఫిక్ పోలీస్ చెంప పగల గొట్టిన మహిళ..!

అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ను కొట్టింది ఓ మహిళ..ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ ముంబైలోని కల్బదేవీ ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న మహిళను అక్కడ విధులు …

Read more