two girls married

పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..!

అమ్మాయిల మధ్య స్నేహం ఎలా ఉన్నా పెళ్లి మాత్రం అబ్బాయిలతోనే జరుగుతుంది. ఇదే జరగాలి కూడా.. అయితే జార్ఖండ్ లో ఇద్దరు అమ్మాయిలు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఏంజరిగిందంటే.. జార్ఖండ్ రాష్ట్రం …

Read more

SI rape on female police

మహిళా పోలీస్ పై ఎస్సై అత్యాచారం..!

దేశంలో మహిళలు, చిన్నారులకే కాదు మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. అది కూడా రక్షణ కల్పించాల్సినా పోలీసులే భక్షకులయ్యారు. తాజాగా ఓ ఎస్సై మహిళా పోలీస్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని …

Read more

Young women suicide

విషాదం : కట్నం కారణంగా తండ్రికి బరువవుతానుకొని యువతి ఆత్మహత్య..

తన కూతురికి లక్షల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఓ తండ్రి.. కానీ ఆ కట్నం కారణంగా తన తండ్రికి బరువవుతానని భావించింది ఓ కూతురు. తన పెళ్లి కోసం తండ్రి చేస్తున్న అప్పులు చూడలేకపోయింది. తానే లేకపోతే కట్నం ఇవ్వడం …

Read more

Chittore women died in America

అమెరికాలో చిత్తూరు మహిళ మృతి..!

అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ మంగళవారం మృతి చెందింది. అయితే తమ అల్లుడు తమ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. 2016లో పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత(32)కు, అమెరికాలోని …

Read more

love affairs

ప్రేమ పేరుతో యువతులకు గాలం.. వివాహితుడి మోసాలు గుట్టురట్టు..!

ఫేస్ బుక్ లో యువతులను పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. ఆరుగురు యువతులను మోసం చేసి డబ్బులు వసూలు చేశాడు. అంతే కాదు కట్టుకున్న భార్యను కూడా వదిలించుకోవాలనుకున్నాడు. భార్య ఫిర్యాదుతో మోసాలకు పాల్పడుతున్న వివాహితుడిని పోలీసులు అరెస్టు …

Read more

Photo shoot at Pyramid

పిరమిడ్ ప్రాంతంలో ఫొటో షూట్.. ఫొటో గ్రాఫర్, మోడల్ అరెస్ట్..!

పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించి ఆర్కియాలజీ జోన్ లో ప్రైవేట్ ఫొటో షూట్ చేసినందుకు ఫొటో గ్రాఫర్, మోడల్ ను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేశారు. మోడల్-డాన్సర్ సల్మా అల్ షిమీ ఈజిప్టియన్ల పూర్వ కాలం నాటి వస్త్రధారణను తలపించేలా దుస్తులు …

Read more

boy died in lift

లిఫ్ట్ లో ఇరుక్కున్న 5 ఏళ్ల బాలుడు.. లిఫ్ట్ గ్రిల్స్ లో నలిగిపోయి మృతి..!

లిఫ్ట్ డోర్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ముంబైలోని ధారావిలో శనివారం చోటుచేసుకుంది. షాహుర్ నగరలోని కోజీ షెల్టర్ అనే అపార్ట్ మెంట్ లో మహ్మద్ హోజైఫ్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్ కు వెళ్లేందుకు …

Read more

Perni Nani

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం..

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలో ఆయన నివాసం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని దుండగుడు తాపీతో మంత్రి పేర్నిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు …

Read more

Lovers Suicide

విషాదం : ప్రేమ జంట బలవన్మరణం..

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఆర్మూర్ మండలం పెర్కిట్ లో ఈ ఘటన జరిగింది. వేల్పూరు మండలం కుకునూర్ కు చెందిన రోహిత్, అవంతిక గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.  …

Read more

Money in CI Locker

సీఐ లాకర్ లో కట్టలు కట్టలుగా డబ్బులు..!

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్ట్ అయి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే..జగదీశ్ కు సంబంధించి అక్రమాస్తుల చిట్టాను లాగే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్ కు సంబంధించిన లాకర్ ను …

Read more