చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.10 కోట్లతో మహిళ జంప్..!
చిట్టీల పేరుతో ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. సుమారు రూ.10 కోట్లు వరకు వసూలు చేసి పారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని చంద్రాయణగుట్ట పటేల్ నగర్ లో సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా …