Lovers Suicide

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..!

వాలంటైన్ డే ముందు రోజు ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ సమీపంలో ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు …

Read more

Kerala Crime1

దారుణం : అల్లా కోసం కన్న కొడుకు గొంతు కోసి చంపిన తల్లి..

మూఢ విశ్వాసాలు కన్న బిడ్డలనే బలితీసుకుంటున్నాయి. ఇటీవల మదనపల్లి ఘటన మరువకముందే తాజాగా ఓ తల్లి తన బిడ్డ గొంతు కోసి హత్య చేసింది. అల్లా దయ కోసమే బలి ఇచ్చినట్లు ఆమె చెబుతోంది. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ …

Read more

Gehana Vasist

పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి అరెస్ట్..!

పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని వెబ్ సైట్లలో పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహానాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, మలద్ …

Read more

IPS Vartika Katiyar

ఐపీఎస్ అధికారిణికి తప్పని వరకట్న వేధింపులు.. ఐఎఫ్ఎస్ భర్తపై ఫిర్యాదు..!

ఇద్దరు భార్యభర్తలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఉన్నత స్థానాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణిగా భార్య, ఐఎఫ్ఎస్ అధికారిగా భర్త విధులు నిర్వహిస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ ఆ ఐపీఎస్ అధికారిణికి వరకట్న వేధింపులు తప్పట్లేదు. తన భర్త నుంచి …

Read more

Btech Student Tejasvini

ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి.. విద్యార్థిని ఆత్మహత్య..!

ఫీజు కట్టాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు ఒంగోలు, గొడుగుపాలెంకు చెందిన పాపిశెట్టి తేజస్విని(19) ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో …

Read more

Tenage girl for sale

రూ.3 లక్షలకు అమ్మకానికి 17 ఏళ్ల అమ్మాయి..!

పేదరికం ఎంతటి పని చేయడానికైనా ఉసిగొలుపుతుంది. అలాంటి పరిస్థితే ఓ కుటుంబానికి వచ్చింది. తమ అమ్మాయికి పెళ్లి చేయలేక రూ.3 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల మేరకు నవాబ్ పేట …

Read more

ATM Mission robbery

ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లిన దొంగలు..!

ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లిపోయారు. కలెక్టరేట్ చౌరస్తాలోలోని ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలో తీసుకెళ్లారు. క్యాష్ బాక్స్ ను ధ్వంసం చేసి నగదును దొంగలించారు. సావర్గమ్ ప్రాంతంలో ఏటీఎం మెషిన్ ను పడేశారు. ముందుగా …

Read more

BSF Jawan

పెళ్లి వేధింపులతో జవాన్ ఆత్మహత్య..!

ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయడంతో బీఎస్ఎఫ్ జవాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన …

Read more

TATA Group Valentine's Day gift fake

‘టాటా’ పేరుతో మోసం.. క్లిక్ చేస్తే మీ డేటా మాయం..!

ప్రేమికుల రోజులును ఎంపిక చేసుకుని డేటా చోరికి సిద్ధమయ్యారు సైబర్ నేరగాళ్లు.. ఇందుకోసం ప్రముఖ సంస్థ టాటా గ్రూపును ఎంచుకున్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మొబైల్ ఫోన్ గెలుచుకోవచ్చంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. సులువైన ప్రశ్నలకు సమాధానాల చెబితే ఎంఐ 11టీ …

Read more

Whatsapp Status

‘ఐ లవ్ యు’ అనే వాట్సాప్ స్టేటస్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది..!

వాట్సాప్ స్టేటస్ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. తన ఫ్రెండ్ ప్రియురాలి ఫొటోను పెట్టి.. ఐ లవ్ యూ అని రాయడంతో వివాదాస్పదమైంది. చివరికి అతడి చావుకు కారణమైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు తాడేపల్లికి చెందిన …

Read more