Guntur GGH

గుంటూరులో దారుణం.. ఈసీజీ కోసం వెళ్తే.. ల్యాబ్ లో యువతి బట్టలు విప్పించి.. ఫొటోలు తీశాడు..!

గుంటూరులోని ఓ ల్యాబ్ లో దారుణం జరిగింది. ఈసీజీ కోసం వచ్చిన యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు.. వివరాలు మేరకు పాత గుంటూరుకు చెందిన ఓ యువతి(19)కి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్ …

Read more

Chittor Crime

నమ్మి వస్తే చంపేసిన ప్రియుడు.. షర్టుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా..!

నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడు. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు.. కానీ విజిటింగ్ కార్డు, షర్టుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రం, గోపాల్ …

Read more

ADE

రూ.2 లక్షలు జీతం.. రూ.30 వేలకు కక్కుర్తిపడి బుక్కయ్యాడు..!

విద్యుత్ శాఖలో మంచి హోదా.. నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా 30 వేల రూపాయలకు కక్కుర్తి పడ్డాడు ఓ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ).. చివరికి అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుక్కయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ …

Read more

Software Engineer

ప్రేయసి ఆత్మహత్యను తట్టుకోలేక.. ప్రియుడు ఆత్మహత్య..!

కులం అడ్డుగోడలకు ప్రేయసి బలైంది.. ఆమె లేని జీవితం వద్దనకున్నాడు ప్రియుడు.. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడపలో వెలుగులోకి వచ్చింది. రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన పి.శివశంకర్(25) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. …

Read more

Ramoji Tanda

తెలంగాణలో ‘జై భీమ్’ సీన్ రిపీట్.. దొంతనం నెపంతో యువకుడిని..!

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్-ఎస్ లో ‘జైభీమ్’ సినిమా సీన్ రిపీట్ అయింది. రామోజీ తండాకు చెందిన ఓ యువకుడిని దొంగతనం నెపంతో పోలీసులు చితకబాదారు. జై భీమ్ సినిమా తరహాలో దొంగతనం కేసులో ఓ గిరజనుడిని అదులోకి తీసుకుని చిత్రహింసలు …

Read more

Hyderabad

విగ్గుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు..ఆ తర్వాత డబ్బులు లాగేస్తాడు..!

బట్టతలపై విగ్గు పెట్టుకుని అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన మహ్మద్ రఫీ అలియాస్ కార్తీక్ వర్మ(29) అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అని కలరింగ్ …

Read more

Child

పేదరికంతో కన్నబిడ్డనే అమ్ముకున్న తల్లి..!

పేదరికంతో ఓ తల్లి తన పేగుబంధాన్నే అమ్మేసింది. మూడు నెలల పసికందును రూ.1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా షిర్డీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లితో పాటు ఆమెకు సహకరించిన నలుగురిని, శిశువును కొనుగోలు చేసిన …

Read more

విలియమ్స్

నిత్య పెళ్లికొడుకు.. చర్చికి వచ్చే 19 మంది మహిళలను మోసం చేశాడు..!

పెళ్లి పేరుతో చర్చికి వచ్చే మహిళలను మోసం చేస్తున్న విలియమ్స్ ను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 మంది మహిళలను ఇలా మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ …

Read more

స్నేహితుడి భార్యపై కన్నేసి.. బెదిరించి అత్యాచారం..!

స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే.. వెన్నుపోటు పొడిచాడు ఓ దుర్మార్గుడు.. ఏకంగా స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి అతడి వేధింపులు భరించలేక ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన పేట్ …

Read more

Nalgonda

గుడిలో పూజారి.. చేసింది పాడు పని..!

తెలంగాణలోని నల్గొండలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్ చారి, అతడి …

Read more