Home / సమాచారం

సమాచారం

బ్యాంకులు అందించే 11 రకాల బ్యాంకింగ్ సేవలు ఏంటి?

bank servies

బ్యాంకులు మన రోజువారీ పనితీరుకు అవసరమైన మరియు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరమైన ఆర్థిక సంస్థ. అసలు బ్యాంకులు లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ సురక్షితంగా దాచుకుంటారు? మీరు ఎక్కడ నుంచి రుణం పొందుతారు? మీ సేవలకు చెల్లింపును సేకరించడానికి మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? శతాబ్దాలుగా బ్యాంకులు ఒక ఆర్థకి సంస్థగా డిపాజిట్లు మరియు డబ్బు విత్ డ్రా చేయడానికి అవతరించబడ్డాయి. సాంకేతిక అభివృద్ధితో బ్యాంకులు ఇప్పుడు …

Read More »

 బ్యాంకులు విలీనం అయినప్పుడు వినియోగదారులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

bank merger

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఇఎ) 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా ఏకీకృతం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ విలీనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  గతేడాది ఆగస్టులో ఆర్థకి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏకీకరణ దేశంలోని మొత్తం పీఎస్బీల సంఖ్యను 27 నుంచి 12కి తగ్గిస్తుంది.  ప్రణాళిక ప్రకారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మరియు యునైటెడ్ …

Read More »

సోషల్ మీడియాలో  తప్పుడు ప్రచారాలు వైరల్..గుర్తించడం ఎలా?

social media

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ విన్నా కరోనా వైరస్ మార్మోగుతోంది. ఎందుకంటే ఈ వైరస్ తో ప్రపంద దేశాలు వణికిపోతున్నాయి. దేశంలోనూ రోజురోజుకు దీని ప్రభావం పెరిగిపోతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇప్పుడు వరదలా …

Read More »

మీ ఫోన్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ తెలుసుకోవడం ఎలా?

sbi balance check

టెక్నాలజీ మన జీవితాలను చాలా సులభతరం చేసింది. మనక ఏది కావాలన్నా ఆన్ లైన్ ఇట్టే జరిగిపోతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో అయితే టెక్నాలజీ ద్వారా చాలా ఈజీగా పనులు అయిపోతున్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పనులు చాలా సులువుగా జరిగిపోతున్నాయి.  మీరు ఏటీఎంకు వెళ్లకుండానే ఫోన్ లో మినీ స్టేట్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ పోస్టులో రిజిస్ట్రేషన్ ప్రొసెస్, ఫోన్ లో మినీ స్టేట్మెంట్ …

Read More »

మీ ఎస్బీఐ అకౌంట్ ను ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కు ఇలా సులభంగా బదిలీ చేయండి.. 

sbi account transfer

ఎస్బీఐ కస్టమర్లు తమ ఖాతాను ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారు. అయితే దీని కోసం బ్యాంకు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. దీనిని మీ ఇంటి నుంచి ఆన్ లైన్ లో కూడా సులభంగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీ ఖాతాను ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మార్చుకోవచ్చు. డిజిటలైజేషన్ మరియు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎస్బీఐ తన ఖాతాదారుల సమయాన్ని వృథా చేయకుండా …

Read More »

ఆన్ లైన్ లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా ?

lic india

మీరు LICలో ప్రీమియం చెల్లిస్తున్నారా..బ్రాంచ్ కు వెళ్లి బీమా ప్రీమియం చెల్లించడం మీకు ఇబ్బందిగా ఉందా..అయితే మీకోసం ఎల్ఐసీ ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని LIC బీమా ప్రీమియం చెల్లించవచ్చు. లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన పాలసీ దారులకు ప్రీమియం చెల్లించేందుకు కొన్ని ఆన్ లైన్ ఎంపికలను అందుబాటులోకి తెచ్చింది. మీరు LIC వెబ్ సైట్ ను సందర్శించి …

Read More »

మన చేతుల్లోనే బ్యాంక్…

yono bank

సాంకేతిక అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ ఎన్నో సేవలు చెంతకు చేరుతున్నాయి. అందులో భాగంగానే లావాదేవీలు నగదు రహితంగా మారడంతో ఎంతో మంది ఊరట చెందుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో యాప్ లు అందుబాటులోకి  వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన యోనో యాప్ తో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అయ్యాయి. ఎస్బీహెచ్ కూడా ఇందులో విలీనం చేయడంతో ఎస్బీఐ …

Read More »

తత్కాల్ టికెట్ ను ఎలా బుక్ లేదా రద్దు చేయాలి..

tatkal

How to book tatkal ticket భారతీయ రైల్వే దూర ప్రయాణాలకు, ఏదైన స్థలాలను సందర్శించడానికి దేశంలో ఉత్తమంగా అనుసంధానించబడిన మార్గాలను అందిస్తుంది. అయితే మనం ప్రయాణించడానికి చివరి నిమిషంలో ప్రణాళికలు వేసుకుంటాం. ఆ సందర్భాలలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ టికెంటింగ్ సేవలను నిర్వహిస్తోంది. చివరి నిమిషంలో ప్రయాణికులు సులభంగా ప్రయాణించడానికి తత్కాల్ టికెట్లను ఉపయోగించవచ్చు.  తత్కాల్ టికెట్ అంటే ఏమిటి ?  తత్కాల్ పథకం …

Read More »

ఆన్ లైన్ లో ఓటర్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

voter id

How to download Voter ID card ఓటరు ID, EPIC (ఎలెక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) అని కూడా పిలుస్తారు. ఇది ఓటు వేయడానికి అర్హత ఉన్న భారతీయ పౌరులందరికీ భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు. ఓటరు ఐడి యొక్క ఉద్దేశ్యం ఓటర్లకు గుర్తింపు రుజువుగా పనిచేయడం, సామర్థ్యాన్ని పెంచడం మరియు స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ప్రజాస్వామ్య ఎన్నికలలో వంచన మరియు మోసాలను …

Read More »

ఆధార్ తో పాన్ లింక్ ఇలా చేయండి..!

aadhar and pan linking

How to link PAN with Aadhar Aadhar తో PAN అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగియనుంది. ఈలోగా Aadhar తో PAN కార్డు లింక్ చేకసుకోకపోతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. PAN కార్డును Aadhar  తో అనుసంధానం చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డు …

Read More »