Home / బిజినెస్

బిజినెస్

ఆదాయపు  పన్ను కొత్త నియమాలు..

income tax

ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరం యథావిధిగా మార్చి 31న ముగిసింది. బుధవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21 ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కారణంగా, ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును పొడగించింది. అదే విధంగా పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి జూన్ 30 వరకు మూడు నెలల వరకు పెంచింది. 2020 బడ్జెట్ లో కేంద్ర …

Read More »

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..

lpg gas

కరోనా వైరస్ తో ప్రభావంతో ప్రపంపం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో సామాన్యులు పనులు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్తను అందించింది. ఎల్పీజీ సిలెండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.  గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలెండర్(14కేజీల) ధరపై రూ.65 మేరకు అన్ని మెట్రో నగరాల్లోనూ తగ్గించింది. ఈ …

Read More »

తగ్గుతున్న పసిడి ధరలు

gold

ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కరోనా భయాలు బంగారం డిమాండ్ ను తగ్గిస్తాయనే ఆందోళన బులియన్ మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. సంక్షోభ సమయంలో షేర్లు, కరెన్సీల వైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.492 తగ్గి రూ.43,350 పలికింది. ఇక కిలో వెండి రూ.379 తగ్గి రూ.39,419కి దిగివచ్చింది. కరోనా …

Read More »

ఆరోగ్య కార్మికులకు రూ.50లక్షల బీమా..

new india assurance

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా 22 లక్షల మంది ఆరోగ్య కార్మికులకు రూ.50 లక్షల బీమా రక్షణ కల్పిచేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తమని ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొన్ని రోజులకు ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.  మార్చి 26ప ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా న్యూ …

Read More »

వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు..

icici bank

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. తమ బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఇంటి నుంచే పొందేందుకు నూతన సర్వీసును ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ పొదుపు ఖాతాలో నిల్వను, చివరి మూడు లావాదేవి వివరాలను, క్రెడిట్ …

Read More »

ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

banks merge

ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గునున్నాయి. బ్యాంకుల విలీనానికి ఆర్ బీఐ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గనుంది.  ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకులు బ్రాంచులు అన్ని మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యంక్ ఆఫ్ …

Read More »

టర్మ్ లోన్లపై ఇన్ స్టాల్మెంట్స్ లేదు..

rbi

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ హైద‌రాబాద్‌ : ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు ఉన్నాయ‌ని, కాగా అవి ఎక్క‌వ రోజులు ఉండ‌వ‌న్నారు. కానీ క‌ఠిన‌మైన వ్య‌వ‌స్థలు మాత్రం ఆ గ‌డ్డు ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కుతాయ‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో …

Read More »

పేదలకు కేంద్రం భారీ ప్యాకేజీ..

nirmala seetaraman

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందడగు వేసింది. పేదల ప్రజల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక చర్యలను ప్రకటించారు.  ఉపశమన చర్యలు.. కరోనా ప్యాకేజీ కింద పేదలకు రూ.1.70 లక్షల కోట్ల …

Read More »

ఆధార్-పాన్ లింక్ గడువు పొడగింపు..!

nirmala seetaraman

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్రం ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. మార్చి 31 వరకు ఉన్న పలు గడువులను జూన్ 30కి పొడగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించారు. ఆధార్, పాన్ అనుసంధానాన్ని కూడా జూన్ 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును …

Read More »

బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..

bsnl

రోజుకు 5 జీబీ డేటా ఉచితం.. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది.  కాగా, ఎయిర్ టెల్, జియో వంటి ప్రైవేట్ …

Read More »