Home / విద్య – ఉద్యోగ అవకాశాలు

విద్య – ఉద్యోగ అవకాశాలు

జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా

jee mains

వచ్చే నెలాఖరులో పరీక్షలు జరిగే అవకాశం జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 2020 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే చివరి వారంలో పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. అప్పటి పరిస్థితిని బట్టి పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. పరీక్షలు వాయిదా …

Read More »

నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

nbt india

నేషనల్ బుక్ ట్రస్ట ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు.. పీఆర్ అసిస్టెంట్ పోస్టులు మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులు అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కన్సల్టెంట్ పోస్టులు అర్హత- గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ పరిజ్నానం ఉండాలి. అనుభవం తప్పనిసరి. కొన్ని పోస్టులకు పదో తరగతి లేదా టెక్నాలజీ …

Read More »

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

anu

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు.. సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు అర్హత – ఎంఏ(సోషియాలజీ) లేదా ఎంఏ షోషల్ వర్క్ లేదా ఎంఎస్ డబ్ల్యూ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత దరఖాస్తు విధానం – అభ్యర్థులు అటెస్టెడ్ చేయించిన సర్టిఫికెట్లు  మరియు రెజ్యూమ్ ను పంపాలి.   దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 14, 2020 …

Read More »

‘సీఏ’ పరీక్షలు వాయిదా  

ca exams

మేలో జరగాల్సిన పరీక్షలను జూన్, జూలైకి రీ–షెడ్యూల్‌   కరోనా వైరస్‌ కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ జరగాల్సిన పరీక్షలను రీ–షెడ్యూల్‌ చేస్తున్నట్టు న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ)  ప్రకటించింది.   న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రకటించిన రీ–షెడ్యూల్‌ తేదీలు జూన్‌ 27, 29, జూలై 1, 3వ తేదీల్లో …

Read More »

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ పోస్టులు

iiser tirupathi

తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్  సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు .. ప్రాజెక్ట్ అసిస్టెంట్ / ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అర్హత – ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తు విధానం – ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ …

Read More »

DRDO Recruitment 2020 : ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు..

drdo recruitment 2020

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్‌డిఓ-కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సివిఆర్‌డిఇ) ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  వివరాలు.. మొత్తం పోస్టులు -116 పోస్టులు – ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ కార్పెంటర్ – 02 కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -23 డ్రాఫ్ట్ మెన్(మెకానికల్) …

Read More »

పరీక్షలు లేకుండానే పై తరగతికి..

aadimoolapu suresh

కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేం – మంత్రి సురేష్ 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం …

Read More »

ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరాలి ?

what after inter

ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి మెదుడులో మెలిగే ప్రశ్న తర్వాత ఏం చేయాలి.? ఏం కోర్సులో చేరాలి? ఏ కోర్సులో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది?  అసలు ఇంటర్ తర్వాత ఏం కోర్సులు ఉన్నాయి ?  ఇంటర్ తర్వాత విద్యార్థులు చేరేందుకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సరైన కోర్సును ఎలా ఎన్నుకోవాలి, కోర్సులు మరియు వారికి అందుబాటులో ఉన్న కెరీర్ ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… …

Read More »

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

ap govt

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగిస్తున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన …

Read More »

OSCBలో 786 పోస్టులు

oscb recruitment 2020

ఒడిశా స్టేట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్ట్ మేనేజర్ Gr-II, బ్యాంకింగ్ అసిస్ట్ Gr-II, సిస్టమ్ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు.. పోస్టుల సంఖ్య- 786 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 2 – 267  బ్యాంకింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 …

Read More »