Home / ఆరోగ్యం

ఆరోగ్యం

కరోనా అంటే ఏమిటి ?  ఎలా వృద్ధి చెందుతుంది?  నివారణ ఎలా? 

what is corona virus

అసలు కరోనా వైరస్ గురించి మనలో చాలా మందికి తెలీదు. అసలు కరోనా వైరస్ అంటే ఏంటీ? అది ఎలా వ్యాపిస్తోంది. దానిని ఎలా నివారించాలి. అనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా..కరోనా గురించి వైద్యులు సూచిస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. చాలా మంది కరోనాపై అవగాహన లేనివారి కోసం ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాం.      కరోనా అనేది ప్రాణం లేని ఒక …

Read More »

లాక్ డౌన్ : ఇంట్లోనే రోగనిరోధక శక్తని పెంచుకునే వ్యాయామాలు

xercise

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ సమసయంలో ఇంటి లోపల పరిమితం అవుతున్నాము. పార్కులు, జిమ్ లు కూడా మూతపడ్డాయి. ఆ సమసయంలో మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇందు కోసం మీరు ఇంట్లో ఉండి చేసుకునే వ్యాయామాలు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయమాలు చేయడం ద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ఇంట్లో ఉండటం …

Read More »

విటమిన్-సి గల ఆహారం ప్రస్తుతం చాలా ముఖ్యం..ఎందుకంటే?

VITAMIN C

మన శరీరంలో విటమిన్ సి తగిన శాతం ఉంటే దానిలో రోగనిరోధక కణాలు వైరస్ మరియు బ్యాక్టిరియాను సమర్థవంతంగా ఎదుర్కొగలవు. ముఖ్యంగా జలుబు నుంచి రక్షించడానికి విటమిన్-సి చాలు ముఖ్యం.  రోగనిరోధక శక్తి పెరుగుదలకు.. శరీరానికి విటమిన్ల అవసరానికి సంబంధించి అనేక పరిశోధనలు ఉన్నాయి. విటమిన్-సి మన శరీరంలో రోగనిరోధక కణాలను పెంచడంలో సహాయపడుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలో ప్రధానంగా లింఫోసైట్లు మరియు ఫాగోసైట్లు ఉన్నాయి. అవి మన …

Read More »

కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి?

corona virus

కరోనా వైరస్..ఈ మాట వింటే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3,82,814 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,578 మంది మరణించారు. 1,02,522 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇటలీలో అత్యధికంగా 6,077 మంది ఇప్పటి వరకు చనిపోయారు.  ఈ మహమ్మారి భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 511 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది మరణించగా, 37 మంది పూర్తిగా …

Read More »

శరీరాన్ని డీటాక్స్ చేయడం ఎలా..

Detoxification

చాలా సార్లు కడుపు శుభ్రంగా ఉన్నప్పుడు కూడా శరీరం లోపలి నుంచి పూర్తిగా శుభ్రంగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో శరీరం లోపల ఉన్న విష పదార్ధాలను బయటకు తీయకపోతే అవి చాలా వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల , శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడానికి పనిచేసే వాటి గురించి చాలా ముఖ్యం. శరీరం లోపలి నుంచి శుభ్రంగా అంటే Detoxification చేసే 4 విషయాలను మేము మీకు చెప్తాము.. 1. …

Read More »

ముందు జాగ్రత్తలతో కరోనా దూరం..

corona virus

చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఇది భారత్ లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు భారత్ లో 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో భారత్ లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోెల్పోయారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసకుంటున్నాయి.  ఈ కరోనా వైరస్ గురించి అనేక రకాల పుకార్లు …

Read More »

ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి..

sanitizer

ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే, ఎక్కడ విన్నా ఒకటే చర్చ కరోనా..కరోనా..కరోనా.. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ 168 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నివారణకు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగతోంది. ఈ మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉంచడం. అయితే చేతులు పరిశుభ్రంగా కడుక్కునేందుకు సబ్బులు, హ్యాండ్ వాష్ల కన్నా శానిటైజర్ …

Read More »

సన్ టాన్ తొలగించడానికి ఇంటి చిట్కాలు..

Sun Tan

వేసవి కాలం వచ్చింది. అయితే ఈ సీజన్ లో చాలా మంది తమ చర్మ సౌందర్యం గురించి ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో ఎండలో ఎక్కవగా తిరగడం వల్ల సన్ టాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సన్ టాన్ ఒక సారి వస్తే చర్మంపై ఎక్కవు రోజులు ఉంటుంది. దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు.అయితే మీరు ఎండలో అడుగుపెట్టడం గురించి ఆందోళన చెందాల్సిన …

Read More »

వందేళ్లకు ఒక అంటూ వ్యాధి.. ఇప్పుడు కరోనా..!

coronavirus

కరోనా..కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరు దగ్గినా..ఎవరు తుమ్మినా.. ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు మన ఇండియాలోనూ ఇది ప్రవేశించింది. భారత్ లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.  అయితే ప్రతి శతాబ్దంలోనూ ఓ అంటు వ్యాధి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మహమ్మారిలా మారి ప్రజలు ప్రాణాలను హరిస్తోంది. ఈ శతాబ్దంలో కరోనా భయాందోళనకు గురిచేేసినట్లు గత శతాబ్దాల్లోనూ కొన్ని అంటు వ్యాధులు …

Read More »

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

summer health tips

Health tips in summer  వేసవి వచ్చేసింది. ఎండ భగభగ మండిపోతోంది. మార్చి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే మనలో చాలా మందికి వేసవిలో అధిక ఎండ వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వేసవి అధిక ఉష్ణోగ్రతల వల్ల కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధికమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు …

Read More »