వీడియో వైరల్: అమ్మాయిల బట్టలు వేసుకొని.. వయ్యారంగా నడుస్తున్న అబ్బాయిలు..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు షాక్ కి గురిచేస్తుంటాయి.  అసలు మన జీవితంలో చూడని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ద్వారా చూడగలుగుతున్నాం.. అలాంటి ఓ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది..

ఈ వీడియోలో ముగ్గురు అబ్బాయిలు మార్కెట్ లో నడుస్తున్నారు. అయితే వారు అమ్మాయిల దుస్తులు ధరించి ఉన్నారు. అమ్మాయిల బట్టలు వేసుకొని అచ్చం అమ్మాయిలు నడిచినట్లు ఎంతో వయ్యారంగా నడుస్తూ వెళ్తున్నారు. అసలు వాళ్లను దూరం నుంచి చూస్తే అమ్మాయలే అనుకుంటారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పుటికే ఈ వీడియోకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరీ ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించింది.. 

Leave a Comment