ప్రాణాలకు తెగించి నాన్మమ్మను కాపాడిన బాలుడు…!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఒక పిచ్చి పట్టిన ఎద్దు బారి నుంచి ఓ పిల్లవాడు తన నానమ్మను కాపాడుకుంటాడు..నడుచుకుంటూ వస్తున్న వృద్దురాలిని ఒక ఎద్దు పొడిచి కిందపడేసింది.. దీంతో ఆమె మనవడు పరిగెత్తుకుంటూ వాళ్ల నానమ్మ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు.. ఆ పిల్లవాడిని కూడా ఎద్దు పొడిచి నేలపై పడేసింది..

ఆ బాలుడు భయపడుతూనే వాళ్ల నాన్నమ్మను పైకి లేపాడు. అయితే ఆ ఎద్దు అంతటితో ఆగలేదు.. వాళ్లిదరిని మళ్లీ పొడిచింది. దీంతో వారు ఎగిరి కింద పడ్డారు. అంతలో చుట్టు పక్కల వారు వారిని ఎద్దు బారిని నుంచి రక్షించారు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఎద్దు దాడి చేస్తున్న ధైర్యంగా తన నాన్మమ్మను కాపాడుకున్న ఆ బాలుడిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.. దీన్ని మీరు చేసేయండి..    

Leave a Comment