అక్టోబర్ లో 21 రోజులు బ్యాంక్ హాలీడేస్ ఇవే..!

డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగినా చాలా మంది ఏదో పని మీద బ్యాంకులకు వెళ్తూనే ఉంటారు. అయితే అక్టోబర్ నెలలో బ్యాంకులకు వెళ్లే ముందు ఇది తెలుసుకోండి.. ఈనెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వాటిలో 14 రోజులు ఆర్బీఐ అధికారిక సెలువులు కాగా, మరో ఏడు రోజులు వీకెండ్ హాలీడేస్ వచ్చాయి. ఇప్పటికే మూడు రోజులు హాలీడేస్ అయిపోయాయి. ఇంకా ఎన్ని హాలీడేస్ ఉన్నాయో తెలుసుకోండి.. 

ఆర్బీఐ బ్యాంక్ హాలీడే క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 1న అర్ధ సంవత్సర క్టోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్.. ఇది కేవలం గ్యాంగ్ టక్ కే పరిమితం కాగా.. అక్టోబర్ 2న గాంధీ జయంతి, 3న ఆదివారం..ఈ మూడు సెలవులు ఇప్పటికే అయిపోయాయి. ఇక రాబోయే సెలవులు ఏవంటే.. 

అక్టోబర్ 6 – మహాలయ అమావాస్య(అగర్తల, బెంగళూరు, కోల్ కతా)

అక్టోబర్ 7 – మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్ తో సనామహి(ఇంపాల్)

అక్టోబర్ 9 – రెండో శనివారం

అక్టోబర్ 10 – ఆదివారం

అక్టోబర్ 12 – దుర్గాపూజా(అగర్తల, కోల్ కతా)

అక్టోబర్ 13 – మహాష్టమి(పలు రాష్ట్రాల్లో)

అక్టోబర్ 14 – దుర్గా పూజ(పలు రాష్ట్రాల్లో)

అక్టోబర్ 15 – దసరా(అన్ని రాష్ట్రాల్లో)

అక్టోబర్ 16 – దుర్గాపూజ(గ్యాంగ్ టక్)

అక్టోబర్ 17 – ఆదివారం

అక్టోబర్ 18 – కటి బహు(గుహవాతి)

అక్టోబర్ 19 – ఈద్ ఇ మిలాద్(తెలుగు రాష్ట్రాల్లో)

అక్టోబర్ 20 – మహర్షి వాల్మికి(పలు రాష్ట్రాల్లో)

అక్టోబర్ 22 – ఈద్ ఇ మిలాద్(జమ్మూకశ్మీర్)

అక్టోబర్ 23 – నాలుగో శనివారం

అక్టోబర్ 24 – ఆదివారం

అక్టోబర్ 26 – అసెషన్ డే( జమ్మూకశ్మీర్)

Leave a Comment