బోల్డ్ గా రెచ్చిపోయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’..!

అవికా గోర్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ సిరియల్ తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తన సహజమైన నటనతో ప్రేక్షకుల మన్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాగా, ఎప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బికినీలో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అవిక పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. (బికినీలో హాట్ గా విజయ్ దేవరకొండ హీరోయిన్)

 

 

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

Leave a Comment